Sittharala Sirapadu's (సిత్తరాల సిరపడు.. ) song Lyrics From Ala Vaikunthapurramuloo is the film.
Saketh Komanduri and Soorranna are the singers. Thaman S., music
Vijay Kumar Bhalla wrote the lyrics.
"SITTHARALA SIRAPADU LYRICS – Ala Vaikunthapurramuloo" Song Info
Song
Movie
Singers
Music
Thaman S
Lyrics
Vijay Kumar Bhalla
"Sitharala Sirapadu" About Song lyrics
"Sitharala Sirapadu" from Ala Vaikunthapurramuloo is a standout song that elevates the movie's climax with its unique blend of folk-inspired lyrics and action. Written by Vijay Kumar Balla, an LIC IT Manager making his debut, the song reflects authentic Srikakulam dialect and draws inspiration from "Enki Paatalu", a traditional genre. Vijay’s experience curating Telugu folk songs on YouTube influenced the composition. Seamlessly woven into the climax fight, this rare combination of music and action became a fan favorite, solidifying its place in the hit album.
"సిత్తరాల సిరపడు" అల వైకుంఠపురములో చిత్రం నుండి ప్రత్యేకత కలిగిన పాట. ఈ పాట సినిమా క్లైమాక్స్‌లో ఫైట్ సీన్‌తో అనుసంధానం కావడం ద్వారా కొత్తదనాన్ని తెచ్చింది. ఈ పాటను విజయ్ కుమార్ బల్లా గారు రాశారు, వీరు LIC IT మేనేజర్‌గా పనిచేస్తూ సినిమాకి మొదటిసారి పాట రాశారు. శ్రీకాకుళం యాసను ప్రతిబింబించే ఈ పాట, ఎంకి పాటలు వంటి జానపద శైలిని ఆధారంగా తీసుకుని రచించబడింది. విజయ్ గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా జానపద సంగీతంపై ఉన్న అనుభవం ఈ పాటను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. క్లైమాక్స్‌లో ఈ పాట వినిపించడం ఆ ఫైట్ సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. "సిత్తరాల సిరపడు" ఆల్బమ్‌లోనే değil, ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది.
Sittharala Sirapadu Song lyrics
Sittharala sirapadu, sittharala sirapadu
Pattu pattinaada voggane voggadu
Petthanalu nadipedu sittharala sirapadu
Manthanalu chesinadu sitharala sirapadu
Vooruru voggesina voddhandudu voggadu
Budathodi aambothu rankesi kummabothe
Budathodi aambothu rankesi kummabothe
Kommulodadesi mari pepalodinaduro
Jadalippi marri chhettu dheyyala kompante
Jadalippi marri chhettu dheyyala kompante
Dheyamutho kayaniki thodakotti dhigadu
Ammori jaathralo onti thala ravanudu
Ammori jaathralo onti thala ravanudu
Guntalenta padithenu guddi gunda sesinadu
Guntalenta padithenu guddi gunda sesinadu
Ponnuru vastadhu dhammunte rammante
Ponnuru vastadhu dhammunte rammante
Rommumedhokkatichi kummi kummi poyadu
Rommumedhokkatichi kummi kummi poyadu
Padhi mandhi naagaleni padhimorla sorasepa
Padhi mandhi naagaleni padhimorla sorasepa
Odupuga ontisetho oddukottu kachinadu
Odupuga ontisetho oddukottu kachinadu
Samusese kandathoti denikina gattipoti
Samusese kandathoti denikina gattipoti
Adugadugu yesinada adhirenu avathalodu
Sittharala sirapadu, sittharala sirapadu
Utharala oorisivara sittharala sirapadu
Gandupilli soopulatho gundelona guchhadu
Sakanamma yenakabadda pokirola iragadanthe
Sakanamma yenakabadda pokirola iragadanthe
Sakanamma kallalo yela yela sukkaloche
Sakanamma kallalo yela yela sukkaloche
సిత్తరాల సిరపడు Lyrics In Telugu
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు…
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు..
మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు..
ఊరూరు ఒగ్గేసినా ఉడుం పట్టు ఒగ్గడు…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే..
కొమ్ములూడదీసి మరీ.. పీపలూదినాడురో.
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు….
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో.
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె…
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు.
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప…
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప..
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు…
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు..
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి…
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి..
అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు.
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు..
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
Sittharala Sirapadu – FAQs
1. What is the title of the song?
The title of the song is "Sittharala Sirapadu".
2. Which movie is the song from?
The song is from the movie Ala Vaikunthapurramuloo.
3. Who are the singers of the song?
The song is sung by Soorranna and Saketh Komanduri.
4. Who composed the music?
The music is composed by Thaman S.
5. Who wrote the lyrics for the song?
The lyrics are written by Vijay Kumar Bhalla.
6. What is unique about this song?
The song blends Telugu folk elements with a cinematic touch, reflecting the Srikakulam dialect.
I Hope you are liked this lyrics song with video from movie if you are liked this plz share with your friends and family on social media 🎶 ❤️.
"SITTHARALA SIRAPADU LYRICS – Ala Vaikunthapurramuloo" Song Video
Song :
Sittharala Sirapadu
Movie :
Ala Vaikunthapurramuloo
Singers :
Soorranna
, Saketh Kom
, uri
Music :
Thaman S
Lyrics :
Vijay Kumar Bhalla
0 Comments
Leave a comment